ఆత్మ అంటే ఓ electromagnetic pulse?
ఆత్మలు ఈ విశ్వములో తిరుగుతూ వుంటాయా?
కలయిక ఏ ప్రాణి లో నయినా జరిగి నప్పుడు ఈ ఆత్మను ఆకర్షించే పరిస్తుతు లు క్రియేట్ అవుతాయా? అనగా ఆ పని జరిగి నప్పుడు ఆత్మ మెటిరియలిస్టిక్ అనగా శరీరము లోనికి వెళ్ళ గలిగే ఎన్విరాన్ మెంట్ క్రియేట్ అవుతుందా? ఇది ఏ ప్రాణి కయినా అప్లికబుల్ అవుతుందా?
అందువలనే ఒక సారి కుక్కలాగా, మరోసారి ఏనుగు లాగా, మరోసారి మనిషిలాగా ఆత్మ జన్మించున్నదా?
అంటే, ప్రతీ ప్రాణి యొక్క అండమూ, బీజమూ ఓకటేనా? అయితే, గుఱ్ఱము మనుష్యులు, సాగర కన్యలూ, అందువల్లనేనా?
ఆ పని జరిగినప్పుడు వున్న పరిస్తితులు ఒక్కదానికన్నా ఎక్కువ ఆత్మలకు సరిపోతే, అన్నీ ఎంటర్ అయ్యి twins, triples, quadruples, వస్తున్నారా?
బ్రహ్మ దేవుడు అంటే ఈ electromagnetic pulse లను ప్రొడ్యూస్ చేసే వాడా?
నరకము అనగా ఈ ఆత్మ అనే పల్స్ ను కరక్ట్ చేసాదా?
తపస్సు చేసినప్పుడు ఆ పల్స్ పవర్ పెరుగుతు0దా?
స్వర్గము అన్నా, ముక్తి అన్నా, మరలా ఈ electromagnetic pulse (ఆత్మ) బ్రహ్మలో కలసిపోవడమేనా?
పరకాయ ప్రవేశము చేసేవారు ఇలాంటి ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేసుకోవడము తెలుసా?
మంత్రగాళ్ళు ఆత్మలను వశ పరుచుకోవడానికి ఇలాంటి ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేసేవారా?
ప్రతీ మనిషికీ ఓ పౌనఃపున్యము వుంటుంది అని అంటారు. ఈ మధ్యకాలములో ఇది నిజమని కాగ్నిటివ్ వేవ్స్ పరిశోధనలు సపోర్ట్ చేస్తున్నాయి.
దూరదృష్టి అనగే మన పౌనఃపున్యము వేరే వారి దానితో సమన్వయ పరిచి విషయాలు పంపడమేనా?